బోష్ · సీ6, ఎపి1
ఓవర్లుక్
దాదాపు ఒక సంవత్సరం గడిచినా, బోష్ ఇంకా డైసీ క్లేటన్ హత్యా కేసు పైనే పని చేస్తున్నాడు, అయితే అతన్ని మెడికల్ ఫిజిసిస్ట్ స్టాన్లీ కెంట్ హత్యను దర్యాప్తు చేయడానికి లేక్ హాలీవుడ్ ఓవర్లుక్కు పిలిపిస్తారు. ఎడ్గర్ తన అవినీతి పోలీసులపై స్టింగ్ ఆపరేషన్ నడిపిస్తాడు, మ్యాడీ కొత్త ఇంటర్న్షిప్ మొదలుపెడుతుంది, అలాగే ఛీప్ ఇర్విన్ ఇర్వింగ్ మేయర్ పదవికి ప్రచారం హుషారుగా ప్రారంభిస్తాడు.