The Tragedy of Macbeth
ఉత్తమ నటుడుతో సహా మూడు Oscars® నామినేట్ అయింది. జోయెల్ కోయెన్ ఎంతో సాహసోపేతంగా, వైభవోపేతంగా సృష్టించిన అనుసరణలో డెంజెల్ వాషింగ్టన్, ఫ్రాన్సిస్ మెక్ డోర్మండ్ లు నటించారు— హత్య, పిచ్చితనం, అత్యాశ, క్రూరత్వం నిండిన మోసపూరిత కథ ఇది.