Tetris
అమెరికన్ వీడియో గేమ్ సేల్స్‌మెన్ అయిన హెంక్ రోజర్స్ (టారన్ ఎగర్టన్) జీవితం ఆధారంగా, ఇంకా 1988లో ఆయన కనిపెట్టిన టెట్రిస్ గేమ్ ఆధారంగా తెరకెక్కించిన కథ ఇది. తాను కనిపెట్టిన గేమ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు, అతను ఐరన్ కర్టెన్ మాటున ఉండే అబద్ధాలు, అవినీతి ఉండే లోకంలోకి అడుగుపెడతాడు.