The Super Models
1980ల కాలంలో, నయోమి క్యాంప్‌బెల్, సిండీ క్రాఫర్డ్, లిండా ఇవాంజలిస్ట మరియు క్రిస్టీ టర్లింగ్టన్ ఫ్యాషన్ ప్రతిరూపాలుగా మారారు. అదే సమయంలో వీరంతా ఒక్కటై ఆ పరిశ్రమలో అద్భుతాలు సృష్టించారు. వారి శక్తి యుక్తులతో, ఫ్యాషన్ ప్రపంచ భవిష్యత్తుకు ఎలా బాటలు వేశారు అనేదే ఈ కథ.