The Shrink Next Door
మార్టీ మరియు అతని జీవితాన్ని మలుపు తిప్పి, అతని జీవితాన్ని స్వాధీనం చేసుకున్న అతని థెరపిస్ట్ యొక్క నిజమైన కథ నుండి ప్రేరణతో రూపొందించబడింది. మార్టి మొదటిసారి డాక్టర్ ఇకేను కలిసినప్పుడు, హద్దుల గురించి నేర్చుకోవాలనుకుంటాడు. ఆపై, 30 సంవత్సరాల కాలగమనంలో, అతను వాటి గురించి, ఆ హద్దులను మీరినప్పుడు జరిగే పరిణామాల గురించి మొత్తం తెలుసుకుంటాడు.