The Romanoffs
మ్యాడ్ మెన్ సృష్టికర్తల నుండి వస్తోన్న, ద రోమనాఫ్స్, సమకాలీన కథలని ఒక చోట కూర్చే సీరీస్. ప్రపంచవ్యాప్తంగా తాము రష్యన్ రాజ వంశపు వారసులమని నమ్మే వ్యక్తులకు సంబంధించిన ఎనిమిది వేర్వేరు కథలను చూపిస్తుంది. తారాగణం - ఆరన్ ఎక్ హార్ట్, డియాన్ లేన్, ఇజబెల్ హప్పెర్ట్, క్రిస్టినా హెండ్రిక్స్, జాన్ స్లాటరీ, అమండా పీట్, జాక్ హుస్టన్, కాథరీన్ హాన్, నోవా వైల్, పాల్ రైజర్, ఆండ్రూ రానెల్స్ ఇంకా ఇతరులు.
