Shape Island
ఒక మనోహరమైన ద్వీపంలో, స్క్వేర్, ట్రయాంగిల్, ఇంకా సర్కిల్ సాహసాలనీ, స్నేహాలనీ కోరుకుంటారు. ఒకరి తప్పొప్పుల్ని మరొకరు అర్థం చేసుకుంటూ సాగుతారు. మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ రాసిన అంతర్జాతీయంగా విశేషంగా అమ్ముడైన పుస్తకాల ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది.