Mission Start Ab
Mission Start Ab, పోటీతో కూడుకున్న ఓ రియాల్టీ సీరీస్. ఇందులో ముగ్గురు ఉన్నతస్థాయి పెట్టుబడిదారులు పది మంది అసాధారణ ప్రారంభస్థాయి వ్యవస్థాపకులను ఎంచుకుంటారు. వీళ్ళు సీరీస్ అంతటా తమ వ్యాపార సత్తాను పరీక్షించే ఎడతెగని సవాళ్ళను ఎదుర్కొంటారు. చివరిదాకా నిలబడే వ్యవస్థాపకులకు ఓ జీవితకాల అవకాశం వస్తుంది: వారి స్టార్టప్స్‌లో పెట్టుబడి అవకాశం. ప్రతి వ్యవస్థాపకుడు కలగనేది ఈ ఒప్పందం దక్కాలంటే సర్వం ధారపోయాలి.
