K-Pop Idols
ప్రపంచంలోని భిన్న ప్రదేశాల నుంచి వచ్చిన ఈ కళాకారుల తెర వెనుక జీవితాలలో తళుకుబెళుకులకు పట్టుదల తోడవుతుంది. కష్టాలు ఇంకా విజయాల ప్రయాణంలో వర్ధమాన కళాకారులు అత్యున్నత ప్రమాణాల్ని మాత్రమే ఆశించే ఒక కళారూపంలో రాణించడం కోసం తమ శక్తినంతా ధారపోస్తారు.