Jim Gaffigan: Quality Time
జిమ్ గఫీగన్ 7వ కామెడీ స్పెషల్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. గ్రామీ అవార్డ్‌కు 4వ సారి నామినేట్ అయిన ఈ కమెడియన్, ఈవెంట్లకు హాజరు కావడానికి ఎందుకు ఇష్టపడమో, అలాగే చిన్నపిల్లలకు అబద్ధాలు చెప్పేటప్పడు వివరించే కారణాల విషయంలో మనమెందుకు నిజాయితీగా ఉండమో అర్ధం కాదంటారు. గుర్రాలు, కుక్కల పుట్టిన రోజుల నుంచి మ్యూజియం ప్రయాణాల వరకు, జిమ్ మనల్ని మెప్పిస్తారు. జిమ్ గఫీగన్‌తో మంచి సమయాన్ని ఆస్వాదించండి!