Fraggle Rock: Back to the Rock
జిమ్ హెన్సన్ యొక్క సరదాగా సాగే, మ్యూజికల్ ఫ్రాగుల్స్ తిరిగి వచ్చారు! గోబో, రెడ్, వెంబ్లీ, మోకీ, బూబర్ మరియు మరికొందరు నూతన స్నేహితులతో కలిసి అనుసంధానించబడిన మన ప్రపంచం మేలు కోరి వారు చేసే సాహసాలను, అలాగే ఐకమత్యానికి పెద్ద పీట వేసినప్పుడు జరిగే మహత్యాన్ని చూసి ఆనందించండి.