ద లేక్

TV షో · కామెడీ

జోర్డాన్ గవారిస్, జూలియా స్టైలెస్, మాడిసన్ షామౌన్ అందించే హాస్యం. విడాకులతో జస్టిన్ జీవితం గందరగోళంలో పడ్డాక, మళ్లీ మొదలుపెట్టాలి. దీనిలో దత్తతకు ఇచ్చేసిన కూతురు బిల్లీతో తిరిగి కలవడం కూడా ఉంటుంది. సరస్సు దగ్గర వేసవి గడపడం తమను సన్నిహితం చేస్తుందని జస్టిన్ ఆశిస్తాడు. జస్టిన్ సవతి సోదరి మెయిసీ మే నుంచి కుటుంబ కాటేజీని తిరిగి పొందేందుకు, వారు జట్టుగా మారేవరకూ, అంతా వ్యతిరేకంగానే జరుగుతుంది.

2022 · 34m
నటించినవారు Jordan Gavaris, Julia Stiles, Madison Shamoun

సీజన్ 1

  • ఎపిసోడ్ 1
    టిల్ట్-ఎ-గర్ల్
    జస్టిన్ తాను చిన్నప్పుడు వేసవిలో గడిపిన చెరువు దగ్గరకు తాను దత్తత ఇచ్చిన కూతురు బిల్లీని తీసుకువస్తాడు. బిల్లీ నగరానికి తిరిగి రావాలని నిశ్చయించుకుంటుంది, కానీ ఒక కొత్త స్నేహితుడు ఆమె నిర్ణయాన్ని మార్చగలడు. తమ పూర్వపు కుటుంబ కాటేజీ గురించి తెలిసిన ఒక నిజంతో జస్టిన్‌కు కొత్త లక్ష్యం ఏర్పడుతుంది.
    34నిమి
  • ఎపిసోడ్ 2
    ఆట రాత్రి
    జస్టిన్‌కు మెయిసీ ఇంటిదగ్గర ఆటల రాత్రికి ఆహ్వానం లభించడంతో ఆమెను బహిష్కరించడానికి మూడంచెల పథకం వేస్తాడు. బెదిరింపులతో సంబంధం లేకుండా దోచుకోవడం పట్ల బిల్లీ సంతోషంగా ఉండదు, కానీ జస్టిన్ కన్నతండ్రైన తనతో బలవంతంగా ఉండనక్కరలేదని పందెం వేసినప్పుడు బిల్లీ ఒప్పుకుంటుంది. మెయిసీ కూడా పథకం వేస్తుంది. జస్టిన్ ఒక రహస్యం తెలుసుకోకూడదని ఆమె అనుకుంటుంది కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది.
    33నిమి
  • ఎపిసోడ్ 3
    రావెన్స్ రాక్ వద్ద పిక్నిక్
    మెయిసీకి తన పునర్నిర్మాణానికి బోట్‌హౌస్ బోర్డు ఆమోదం అవసరమని తెలుసుకున్న జస్టిన్, ఆమె ప్రెసిడెంట్ సీటును లాక్కోవడానికి మద్దతు కూడగట్టుకుంటారు. కానీ ఎప్పటిలాగే అనుకున్నట్లుగా జరగదు. ఎన్నికలను కాపాడుకోవడానికి జస్టిన్ పెనుగులాడుతూ, ఆ హడావిడిలో మధ్యాహ్నం బిల్లీని కలవడం మరచిపోతాడు. దాంతో బిల్లీ తన నీటి భయాన్ని జయించడానికి, కిల్లియన్ ఉద్దేశం కనిపెట్టడానికి ఆ సమయాన్ని వాడుకుంటుంది.
    36నిమి
  • ఎపిసోడ్ 4
    ద సింప్లెక్స్ సొల్యూషన్
    మెయిసీ తన ఆస్తిని ఫామ్‌హౌస్‌గా తిరిగి వర్గీకరించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. దాంతో బోట్‌హౌస్ కౌన్సిల్ అనుమతి లేకుండా దాన్ని కూల్చవచ్చు. రైలీతో జస్టిన్ మొదటి డేటింగ్‌లో ఉండగా, గిల్ అతనితో ఒప్పందం కుదుర్చుకునే వరకు జస్టిన్ తన ప్రణాళికను పక్కన పెడతాడు. బిల్లీ, కిల్లియన్‌లు దగ్గర కాగా, కిల్లియన్ పునర్నిర్మాణ వ్యతిరేకి అని ఆమె తెలుసుకుంటుంది. వారు మెయిసీ ఆట కట్టించడానికి పథకం వేస్తారు.
    36నిమి
  • ఎపిసోడ్ 5
    మమ్మీ క్వీరెస్ట్
    బిల్లీ అతిథి తన కన్నతల్లి, టీనేజ్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి, జస్టిన్ వారితో గడపాలనుకుంటాడు. సమస్య ఏమిటంటే, అతను మెయిసీ వంటవార్పు తర్వాత డాగ్‌హౌస్‌లో ఇరుక్కుపోతాడు. బహిష్కరించబడి తిరుగుతూ, జస్టిన్ బోట్‌హౌస్ టాలెంట్ షో కోసం ఓపల్ డ్రాగ్ రొటీన్‌లో సహాయం చేయడానికి వెళ్తాడు. టీసా ప్రదర్శన కోసం బిల్లీని, తనను సైన్ అప్ చేస్తుంది, గతాన్ని తవ్వుతుంది.
    36నిమి
  • ఎపిసోడ్ 6
    మిడ్‌సమ్మర్ మ్యాడ్‌నెస్
    పెద్దలు బోట్‌హౌస్ యూకర్ టోర్నమెంట్‌లో ఉండగా, బిల్లీ, కిల్లియన్, క్వాడ్‌లు వర్షపు మధ్యాహ్నాన్ని ఓయిజా బోర్డుతో గడపాలని నిర్ణయించుకుంటారు. ఆలివ్ అదృశ్యం, విల్లులు పట్టుకుని కొందరు కనిపించడంతో పరిస్థితి వింతగా మారుతుంది. మిగిలిన క్వాడ్‌లలో అసలు ఇంగితజ్ఞానం లేకపోవడంతో, ఈ విపత్కర పరిస్థితి నుండి వారిని రక్షించడం బిల్లీ హారర్ సినిమాల పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.
    27నిమి

సంబంధితం

  • Margo’s Got Money Troubles
  • ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ
  • విత్ లవ్
  • Radhamma Kuthuru
  • Kudumbashree Sharada
  • ద పీపుల్ వీ హేట్ ఎట్ ద వెడ్డింగ్
  • Outrageous
  • ఫరెవర్ సమ్మర్: హాంప్టన్స్
  • Snehapoorvam Shyama

తారాగణం & సిబ్బంది

  • Jordan Gavaris
    Justin
  • Julia Stiles
    Maisy-May
  • Madison Shamoun
    Billie
  • D‌W
    Declan Whaley
    Opal Lin
  • C‌S
    Carolyn Scott
    Ulrika
  • Jon Dore
    Wayne
  • Natalie Lisinska
    Jayne
  • Travis Nelson
    Riley
  • Terry Chen
    Victor Lin
  • J‌D
    Julian Doucet
    ప్రొడ్యూసర్
  • M‌S
    Michael Souther
    ప్రొడ్యూసర్

పరిచయం

ద లేక్

కామెడీ

జోర్డాన్ గవారిస్, జూలియా స్టైలెస్, మాడిసన్ షామౌన్ అందించే హాస్యం. విడాకులతో జస్టిన్ జీవితం గందరగోళంలో పడ్డాక, మళ్లీ మొదలుపెట్టాలి. దీనిలో దత్తతకు ఇచ్చేసిన కూతురు బిల్లీతో తిరిగి కలవడం కూడా ఉంటుంది. సరస్సు దగ్గర వేసవి గడపడం తమను సన్నిహితం చేస్తుందని జస్టిన్ ఆశిస్తాడు. జస్టిన్ సవతి సోదరి మెయిసీ మే నుంచి కుటుంబ కాటేజీని తిరిగి పొందేందుకు, వారు జట్టుగా మారేవరకూ, అంతా వ్యతిరేకంగానే జరుగుతుంది.

సమాచారం

స్టూడియో
Amazon Studios
విడుదల
2022
మూల ప్రాంతం
కెనడా

భాషలు

సబ్‌టైటిల్‌లు

తెలుగు (భారతదేశం) ,అరబిక్ (ప్రపంచం) ,ఇంగ్లీష్ (కెనడా) (SDH),ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్) (SDH),ఇటాలియన్ (ఇటలీ) ,ఇండోనేషియన్ (ఇండోనేషియా) ,ఉక్రెయినియన్ (ఉక్రెయిన్) ,కొరియన్ (దక్షిణ కొరియా) ,గ్రీక్ (గ్రీస్) ,చెక్ (చెకియా) ,జపనీస్ (జపాన్) ,జర్మన్ (జర్మనీ) ,టర్కిష్ (టర్కీ) ,డచ్ (నెదర్లాండ్స్) ,డానిష్ (డెన్మార్క్) ,తమిళము (భారతదేశం) ,థాయ్ (థాయిలాండ్) ,నార్వేజియన్ బొక్మాల్ (నార్వే) ,పోర్చుగీస్ (పోర్చుగల్) ,పోర్చుగీస్ (బ్రెజిల్) ,పోలిష్ (పోలాండ్) ,ఫిన్నిష్ (ఫిన్లాండ్) ,ఫిలిపినో (ఫిలిప్పైన్స్) ,ఫ్రెంచ్ (కెనడా) ,ఫ్రెంచ్ (ఫ్రాన్స్‌) ,మలయ్ (మలేషియా) ,రష్యన్ (రష్యా) ,రోమేనియన్ (రోమేనియా) ,వియత్నామీస్ (వియత్నాం) ,సరళీకృత చైనీస్ ,సాంప్రదాయక చైనీస్ ,స్పానిష్ (లాటిన్ అమెరికా) ,స్పానిష్ (స్పెయిన్) ,స్వీడిష్ (స్వీడన్) ,హంగేరియన్ (హంగేరీ) ,హిందీ (భారతదేశం) ,హిబ్రూ (ఇజ్రాయెల్)

సౌలభ్య సాధనాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి సందర్భాన్ని అందించడానికి, తెరపై ఏమి జరుగుతుందో వివరించే కథన ట్రాక్‌ను ఆడియో వివరణలు (AD) సూచిస్తాయి.
  • বাংলা
  • English (UK)
  • ગુજરાતી
  • हिंदी
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • मराठी
  • ଓଡ଼ିଆ
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • اردو
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)

కాపీరైట్ © 2026 Apple Inc. సర్వ హక్కులు చెందుతాయి.

  • ఇంటర్నెట్ సేవా నిబంధనలు
  • Apple TV & గోప్యత
  • కుకీ విధానం
  • మద్దతు
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)