ద పవర్
నయోమీ ఆల్డర్‌మన్ రాసిన, అవార్డ్ పొందిన నవల ఆధారంగా తీసిన ద పవర్ ఓ థ్రిల్లర్. ద పవర్ ప్రపంచం మన ప్రపంచమే కానీ ఒక చిన్న ప్రకృతి మెలిక తేడాతో. టీనేజీ అమ్మాయిలు అభీష్టానుసారం మనుషులకు విద్యుత్ షాక్‌ను ఇవ్వగలరు. లండన్ నుండి సియాటెల్, నైజీరియా నుండి తూర్పు యూరప్ దాకా పాత్రలను అనుసరించే ద పవర్, టీనేజీ అమ్మాయిల కంటెయెముకల్లో స్పందనగా మొదలై ప్రపంచంలో అధికార సంతులనాన్ని పూర్తిగా తిరగేసే దాకా పరిణమిస్తుంది.