ద గ్రిఫన్
ఫాంటసీ బెస్ట్ సెల్లర్ ఆధారంగా తీసిన చిత్రం ద గ్రిఫన్. మరో ప్రపంచం నుండి వచ్చిన దుష్ట శక్తి మార్క్ ఇంకా అతను ఇష్టపడే వారందరికీ ముప్పు తలపెడుతుంది. మార్క్ తన ఘనమైన కుటుంబ వారసత్వ బాధ్యతను స్వీకరించి, గ్రిఫన్ బారి నుండి మన ప్రపంచాన్ని రక్షించడానికి దానితో యుద్ధం చేయాలి.