డోమ్

TV షో · డ్రామా

డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిరంతర పోరాడే ఒక తండ్రి. వాటిని నిరంతరం ఉపయోగించే ఒక కొడుకు. ఒకే నాణానికి రెండు ముఖాలు. విక్టర్, కొకెయిన్ అక్రమ రవాణాని ఆడ్డుకునేందుకు జీవితాంతం పోరాడిన ఒక పొలీసధికారి. అతని కొడుకు, రియో డి జనీరో లో మోస్ట్ వాంటెడ్ బందిపోటుగా మారిన ఒక మాదక ద్రవ్య బానిస. తన కొడుకు జీవితాన్ని కాపాడడానికి ఒక తండ్రి ప్రేమ ఒక్కటే సరిపోతుందా?

2021 · 1h 1m
నటించినవారు Gabriel Leone, Flávio Tolezani, Filipe Bragança
డైరెక్టర్ Vicente Kubrusly, Breno Silveira

సీజన్ 1

  • ఎపిసోడ్ 1
    పిల్లలు, ముందస్థు సూచనలతో పుట్టరు.
    రియో డి జనీరో, 1999. ఒక మధ్య తరగతి యువకుడు మాదక ద్రవ్యాల బానిసగా మారితే, ఒక పొలీసధికారి అయిన అతని తండ్రి, అతన్ని బస్తీ ల నుంచి కాపాడేందుకు పూనుకుంటాడు. విక్టర్, డ్రగ్స్ మీద పోరాటంలో గెలవడమే జీవిత లక్ష్యంగా కలిగిన ఒక తండ్రి. అదే సమయంలో, అతని కొడుకు పెద్రో, డ్రగ్స్ కి వ్యతిరేక పోరాటాలలో ఓడిపోతూనే ఉంటాడు. ఒకే యుద్ధానికి పరస్పర వ్యతిరేక పక్షాలలో ఉండడంతో వారి మధ్య అనుబంధం కుప్పకూలి పోతుంది.
    1గం 2నిమి
  • ఎపిసోడ్ 2
    సంపూర్ణ రూపాంతరం.
    బెదిరింపులను ఎదుర్కుంటూ,తన వ్యసనానికి వ్యతిరేకంగా పోరాడ లేక పోతున్న పెద్రో, జాస్మిన్ ని కలుస్తాడు. ధనవంతుల ఇళ్లని దోచుకునే ఒక దొంగల ముఠా లో చేరతాడు. విక్టర్, తన కొడుకు సమాచారాలను తెలుసు కునే ప్రయత్నంలో భాగంగా ఒక ఇన్ఫార్మర్ సాయం కోరతాడు. 1970 లో, యువ విక్టర్, తన మొట్టమొదటి, సంక్లిష్టమైన, డ్రగ్స్ ని పట్టుకునే కార్యక్రమంలో భాగం పంచుకుంటాడు
    1గం 2నిమి
  • ఎపిసోడ్ 3
    ఒక ప్రధాన గమ్యం.
    తన తండ్రి తో తిరిగి కలిసే ప్రయత్నం విఫలం అయిన తరవాత, అంతకు ముందు దోపిడీ లో జరిగిన పొరపాట్ల వల్ల విసిగి పోయిన పెద్రో, దాన్ని వదిలేయాలని ఆలోచిస్తాడు. కానీ చివరికి, అంత కంటే పెద్ద దోపిడీ కి ఒక ప్రణాళికతో ముందుకొస్తాడు.1970 లో, విక్టర్, ఒక బస్తీ లోకి చొరబడగలుగు తాడు. రియో డి జనీరో లో కొకెయిన్ వినియోగాన్ని పెంచాలని కోరుకుంటున్న ఒక డ్రగ్స్ ముఠా నాయకుడిని కలుస్తాడు.
    54నిమి
  • ఎపిసోడ్ 4
    ఇదెవరి పొరపాటు.
    దొంగతనాలు చేస్తున్నసమయంలో లైకో నిరంతరంగా చేస్తున్న పొరపాట్లతో పెడ్రో విసిగిపోతాడు. 1995లో పద్నాలుగేళ్ల వయస్సులో పెడ్రో, లైకా, కొకైన్ తీసుకోవడం మొదలు పెడతారు. తమ వ్యసనాన్నికొనసాగించడం కోసం వాళ్లు మొదటి దొంగతనాన్ని చేస్తారు. 1970లలో యువ విక్టర్, బలవంతంగా మొదటి సారి కొకైన్ ని పీల్చవలసి వస్తుంది. ఒక గూఢచారి ఏజెంట్ గా తాను చేస్తున్న పనులని ప్రశ్నించు కుంటాడు. అందులోంచి బయటకొచ్చేయాలని అనుకుంటాడు.
    53నిమి
  • ఎపిసోడ్ 5
    పూర్తిగా కుప్పకూలి పోడం
    పదిహేనేళ్ల వయస్సులో, పెద్రో, పునరావాస చికిత్సలకి సంబంధించిన ఒక క్రూరమైన కాలాన్ని గడుపుతాడు. ఒక పెద్దవాడిగా, ఒక దారుణమైన నష్టానికి కృంగి పోయిన అతను, పూర్తిగా మాదక ద్రవ్య వ్యసనానికి బానిసై పోతాడు. అతను ఓవర్ డోస్ తీసుకోవచ్చని అతని స్నేహితులు కంగారు పడతారు. 1970 లో యువ విక్టర్, ఒక రిస్క్ తీసుకుని, మాదక ద్రవ్య ముఠా నాయకుడు రిబెరో కోసం మరొక డెలివరీ చేస్తాడు
    51నిమి
  • ఎపిసోడ్ 6
    భాగస్వాములు?
    ఒక ఓవర్ డోస్ కారణంగా హాస్పిటల్ కి తరలించ బడిన పెద్రో, రియో డి జనీరో కి దూరంగా.. మరో రిహాబ్ కి ప్రయత్నిస్తాడు. 1999 లో పద్దెనిమిదేళ్ల వయస్సులో, అతను, బాలల నిర్భంధ కేంద్రం నుంచి విడుదల అవుతాడు. తన తండ్రితో అతని అనుబంధం, దారుణంగా మారుతుంది. 1970 లో యువ విక్టర్, రిబెరో తో తన బంధాన్ని బలోపేతం చేసుకుంటాడు. బస్తీకి డ్రగ్స్ ని అందించడం వెనక జరిగే సంక్లిష్టమైన కార్యకలాపాల గురించి తెలుసు కుంటాడు.
    54నిమి

సంబంధితం

  • Dope Thief
  • Power Book II: Ghost

తారాగణం & సిబ్బంది

  • Gabriel Leone
    Pedro Dom
  • Flávio Tolezani
    Victor Dantas
  • F‌B
    Filipe Bragança
    Young Victor Dantas
  • Digão Ribeiro
    Armário
  • R‌F
    Ramon Francisco
    Lico
  • J‌K
    Julia Konrad
    Young Paloma
  • André Mattos
    Sergeant Figueira
  • R‌V
    Raquel Villar
    Jasmin
  • Isabella Santoni
    Viviane
  • M‌C
    Mariana Cerrone
    Laura
  • Fabio Lago
    Ribeiro

పరిచయం

డోమ్

డ్రామా

డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిరంతర పోరాడే ఒక తండ్రి. వాటిని నిరంతరం ఉపయోగించే ఒక కొడుకు. ఒకే నాణానికి రెండు ముఖాలు. విక్టర్, కొకెయిన్ అక్రమ రవాణాని ఆడ్డుకునేందుకు జీవితాంతం పోరాడిన ఒక పొలీసధికారి. అతని కొడుకు, రియో డి జనీరో లో మోస్ట్ వాంటెడ్ బందిపోటుగా మారిన ఒక మాదక ద్రవ్య బానిస. తన కొడుకు జీవితాన్ని కాపాడడానికి ఒక తండ్రి ప్రేమ ఒక్కటే సరిపోతుందా?

సమాచారం

స్టూడియో
Amazon Studios
విడుదల
2021
మూల ప్రాంతం
బ్రెజిల్

భాషలు

సబ్‌టైటిల్‌లు

తెలుగు (భారతదేశం) ,అరబిక్ (ప్రపంచం) ,ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్) ,ఇటాలియన్ (ఇటలీ) ,ఇండోనేషియన్ (ఇండోనేషియా) ,ఉక్రెయినియన్ (ఉక్రెయిన్) ,కొరియన్ (దక్షిణ కొరియా) ,గ్రీక్ (గ్రీస్) ,చెక్ (చెకియా) ,జపనీస్ (జపాన్) ,జర్మన్ (జర్మనీ) ,టర్కిష్ (టర్కీ) ,డచ్ (నెదర్లాండ్స్) ,డానిష్ (డెన్మార్క్) ,తమిళము (భారతదేశం) ,థాయ్ (థాయిలాండ్) ,నార్వేజియన్ బొక్మాల్ (నార్వే) ,పోర్చుగీస్ (పోర్చుగల్) ,పోర్చుగీస్ (బ్రెజిల్) (SDH),పోలిష్ (పోలాండ్) ,ఫిన్నిష్ (ఫిన్లాండ్) ,ఫిలిపినో (ఫిలిప్పైన్స్) ,ఫ్రెంచ్ (ఫ్రాన్స్‌) ,మలయ్ (మలేషియా) ,రష్యన్ (రష్యా) ,రోమేనియన్ (రోమేనియా) ,వియత్నామీస్ (వియత్నాం) ,సరళీకృత చైనీస్ ,సాంప్రదాయక చైనీస్ ,స్పానిష్ (లాటిన్ అమెరికా) ,స్పానిష్ (స్పెయిన్) ,స్వీడిష్ (స్వీడన్) ,హంగేరియన్ (హంగేరీ) ,హిందీ (భారతదేశం) ,హిబ్రూ (ఇజ్రాయెల్)

సౌలభ్య సాధనాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి సందర్భాన్ని అందించడానికి, తెరపై ఏమి జరుగుతుందో వివరించే కథన ట్రాక్‌ను ఆడియో వివరణలు (AD) సూచిస్తాయి.
  • বাংলা
  • English (UK)
  • ગુજરાતી
  • हिंदी
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • मराठी
  • ଓଡ଼ିଆ
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • اردو
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)

కాపీరైట్ © 2026 Apple Inc. సర్వ హక్కులు చెందుతాయి.

  • ఇంటర్నెట్ సేవా నిబంధనలు
  • Apple TV & గోప్యత
  • కుకీ విధానం
  • మద్దతు
దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ఇంకా భారతదేశం

  • Armenia
  • Azerbaijan
  • Bahrain
  • Botswana
  • Cape Verde
  • Egypt
  • Eswatini
  • Gambia
  • Ghana
  • Guinea-Bissau
  • India
  • Israel
  • Jordan
  • Lebanon
  • Mauritius
  • Mozambique
  • Namibia
  • Niger (English)
  • Oman
  • Qatar
  • Saudi Arabia
  • South Africa
  • Sri Lanka
  • Tajikistan
  • Turkmenistan
  • Uganda
  • United Arab Emirates
  • Zimbabwe

ఆసియా పసిఫిక్

  • Australia
  • Brunei Darussalam
  • Cambodia
  • Fiji
  • 香港
  • Indonesia (English)
  • 日本
  • Lao People's Democratic Republic
  • 澳門
  • Malaysia (English)
  • Micronesia, Federated States of
  • Mongolia
  • New Zealand
  • Philippines
  • Singapore
  • 대한민국
  • 台灣
  • Thailand
  • Turkmenistan
  • Vietnam

యూరప్

  • Armenia
  • Österreich
  • Belarus
  • Belgium
  • Bulgaria
  • Cyprus
  • Czechia
  • Denmark
  • Estonia
  • Finland
  • France (Français)
  • Deutschland
  • Greece
  • Hungary
  • Ireland
  • Italia
  • Latvia
  • Lithuania
  • Luxembourg (English)
  • Malta
  • Moldova, Republic Of
  • Nederland
  • Norway
  • Poland
  • Portugal (Português)
  • Россия
  • Slovakia
  • Slovenia
  • España
  • Sverige
  • Schweiz
  • Türkiye (English)
  • Ukraine
  • United Kingdom

లాటిన్ అమెరికా & కరేబియన్

  • Anguilla
  • Antigua and Barbuda
  • Argentina (Español)
  • Bahamas
  • Belize
  • Bermuda
  • Bolivia (Español)
  • Brasil
  • Virgin Islands, British
  • Cayman Islands
  • Chile (Español)
  • Colombia (Español)
  • Costa Rica (Español)
  • Dominica
  • República Dominicana
  • Ecuador (Español)
  • El Salvador (Español)
  • Grenada
  • Guatemala (Español)
  • Honduras (Español)
  • México
  • Nicaragua (Español)
  • Panamá
  • Paraguay (Español)
  • Perú
  • St. Kitts and Nevis
  • Trinidad and Tobago
  • Venezuela (Español)

యునైటెడ్ స్టేట్స్ & కెనడా

  • Canada (English)
  • Canada (Français)
  • United States
  • Estados Unidos (Español México)