ఖాఫ్ఫ్
మధు కొత్త జీవితం ఆరంభించడానికి ఢిల్లీలోని ఒక హాస్టల్లోకి మారగా, ఆమె గదిలో ఒక దుష్ట ఉనికి దాగి ఉంటుంది. అది ప్రతిరోజూ బలంగా మారడం ప్రారంభించి, తను ఉన్న అంతస్తులో ఇతర మహిళలను భయపెడుతుంది. గదిలో దాగి ఉన్నదేంటో వాళ్లకు తెలుసు కనుక, మరీ ఆలస్యం కాకముందే ఆమె వెళ్లిపోవాలని వాళ్లు అందరూ తీవ్రంగా కోరుకుంటారు.
