Madam Secretary · సీ4, ఎపి12
సౌండ్ అండ్ ఫ్యూరీ
బల్గేరియాలోని అమెరికా రాయబార కార్యాలయం మీద ఒక సోనిక్ దాడి జరిగినప్పుడు, దీనికి కారణం రష్యా అని అధ్యక్షుడు డాల్టన్ అనుకుంటాడు. దానితో అతడు రష్యాని తన సైనిక శక్తితో బెదిరించాలని ప్రయత్నించినప్పుడు, తన సిబ్బంది అతని మానసిక ఆరోగ్యం గురించి భయపడడం మొదలు పెడతారు.