ది గుడ్ వైఫ్ · సీ5, ఎపి12
జ్యూరీలము అయిన మేము
డ్రగ్స్ అక్రమ రవాణాకి ఆరోపించబడిన జంటలో ఒకరికి అలీషా, ఒకరికి విల్ ప్రాతినిధ్యం వహిస్తారు, వారు వేర్వేరు జ్యూరీ పూల్స్ డిమాండ్ చేసినప్పుడు కోర్ట్ గది, నియమాలలో గందరగోళం నెలకొంటుంది. లోఖార్ట్/గార్డెనర్ క్లయింటును ఆకర్షించేందుకు కారీ ప్రయత్నిస్తుంది, కలిండా పాడయిన సంబంధాన్ని సరి చేసుకోడానికి ప్రయత్నిస్తుంది, గవర్నర్ ఎలక్షన్ సందర్భంగా అవకాశం ఉన్న వోటర్ మోసం గురించి మార్లిన్ పరిశోధన ప్రారంభిస్తుంది.