టూ అండ్ అ హాఫ్ మెన్ · సీ4, ఎపి9
కొరీస్ బీన్ డెడ్ ఫర్ ఆన్ హవర్
రెండు జంటలూ కలిసి డేట్ కి బయటకు వెళ్ళినప్పుడు చార్లీ ఆలన్ దగ్గర ప్రతిసారి డబ్బులు అప్పు చేసి తరువాతిసారి ఇచ్చేస్తానని చెప్పటం తో చార్లీ చిరాకుపడతాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆలన్ చెక్ ను చార్లీకి వదిలేసి వెళిపోయినప్పుడు చార్లీ తన ఆటలో తననే ఓడించాలనుకుంటాడు.