Madam Secretary · సీ4, ఎపి8
ద ఫోర్త్ ఎస్టేట్
విదేశాంగ కార్యదర్శి మెక్కార్డ్ మరియు ఆమె సిబ్బంది మెక్సికో ప్రభుత్వంతో కలసి ఒక మెక్సికన్ కార్టెల్ నాయకుడిని అమెరికా జైలుకి మార్చడానికి ప్రయత్నిస్తారు. దీనితో మత్తుమందుల వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని, ఆ నాయకుడిని రవాణా చేస్తుండగా అతను తప్పించుకోవడమే కాకుండా అతనిని లాంలో హేళనగా ఇంటర్వ్యూ చేసిన విలేకరి కూడా హత్యకి గురి అవుతాడు. దీనితో, ఎలిజబెత్ త్వరగా ఆ నాయకుడిని పట్టుకోవలసి వస్తుంది.