Madam Secretary · సీ4, ఎపి19
తిన్ ఐస్
ఉత్తర ధ్రువం దగ్గర ప్రాదేశిక వాదన గురించి ఎలిజబెత్ మాంట్రియల్లో ఒక సదస్సుకి వెళుతుంది. అప్పుడు ఒక స్థానిక ముఠా బాంబు పేల్చడంతో, తను జేసన్ మరియు పైపర్ ని కనుక్కోలేకపోతుంది. రష్యాకి ఈ బాంబు పేలుడుతో సంబంధం ఉంది అని తెలిశాక, పరిస్థితులు మరింత క్లిష్టం అవుతాయి. ఇలా ఉండగా, హెన్రీ తన విద్యార్థుల్లో ఒకరికి ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తాడు.