టూ అండ్ అ హాఫ్ మెన్ · సీ9, ఎపి24
ఓహ్ లుక్! అల్ కాయిదా!
తొమ్మిదవ సీజన్ ఫినాలే లో తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా జేక్ పై ఒత్తిడి తెస్తారు. వాల్డెన్ ఎక్స్ - బిజినెస్ పార్ట్నర్ బిల్లి పాత్రలో కమెడియన్ ప్యాటన్ ఓస్వాల్ట్ తిరిగి ఎంట్రీ ఇస్తారు..