Madam Secretary · సీ2, ఎపి13
ఇన్వేసివ్ స్పీషీస్
తన తండ్రి మరణం తరువాత, హెన్రీ కుటుంబం బయట పెట్టిన నివ్వెరపోయే రహస్యాలు వారి పాత గాయాలను రేపుతాయి, వీటిలో ఇంట్లో తగినంత సమయం గడపనందుకు హెన్రీని అతని సోదరి మారీన్ (కేట్ బర్టన్) నిందించిన విషయం కూడా ఉంటుంది. అలాగే, రస్సెల్ విదేశాంగ శాఖలో ముఖ్యమైన సమాచారాన్ని ఎలిజబెత్ బృందం నుండి దాస్తాడు.