యాంగర్ మేనేజ్మెంట్ · సీ1, ఎపి6
చార్లీ కేట్ యొక్క రోగితో డేట్ చేస్తాడు
తననో ‘‘కొత్త బిచ్చగాడు’’గా కేట్ ఎద్దేవా చేయడంపై రగిలిపోయిన చార్లీ, ఓ కాఫీ షాప్లో పనిచేసే సుందరాంగితో రహస్యంగా డేటింగ్ చేస్తుంటాడు. కానీ, వచ్చిన చిక్కల్లా- ఆమెకు శృంగారాసక్తి అధికం కావడంతో దొరికిపోయే అవకాశం ఉండటం... పైగా ఆమె కేట్వద్ద చికిత్స పొందుతున్న రోగి కూడా!