Madam Secretary · సీ4, ఎపి22
నైట్ వాచ్
ఈ సీజన్ 4 ముగింపులో, అమెరికా మీదకి క్షిపణులను వదిలిన దేశం మీద తిరిగి చర్య చేపట్టడానికి అధ్యక్షుడు డాల్టన్ సిద్ధం అవుతుండగా, ఎలిజబెత్ (టేయ లేయోని) మరియు తన సిబ్బంది వాళ్ళ దేశంలో దీని వలన రాబోయే సమస్యలని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతారు.