ట్రాన్స్పరెంట్ · సీ1, ఎపి4
మొప్ప
మౌరా చివరికి అలీ దేగ్గిరకి వస్తుంది, మాల్ కి వెళ్ళే దారిలో సారాతో కలుస్తారు - అక్కడే వాళ్ళు ఒక మహిళగా ఉండటంలో ఖటినమైన పాఠాలు నేర్చుకుంటారు. సిడ్(కెర్రీ బ్రౌన్స్టెయిన్ ) అడిగిన ప్రశ్నలకి జోష్ తనకి రీటాతో ఎప్పటినుండో ఉన్న సమంధం గురించి సమాధానం చెప్పవలసివచ్చింది.