యాంగర్ మేనేజ్మెంట్ · సీ1, ఎపి4
రోగి కోసం చార్లీ మరియు కెంట్ యుద్ధం
‘‘అవాంతరాలన్నీ తొలగి-అసలు వాస్తవం బయటకు రావడం’’ కోసం 36 గంటలపాటు నిద్రలేకుండా గడిపే చికిత్స విధానం పాటించాలని తన బృందానికి చార్లీ సూచిస్తాడు... కానీ, పూర్తి వ్యతిరేక ఫలితం వస్తుంది.