టూ అండ్ అ హాఫ్ మెన్ · సీ11, ఎపి19
లాన్ మావో షి జాయ్ వూడింగ్ షాంగ్
కేట్ ని కలిసిన వాల్డెన్, ఈమెనే తనకి కావాల్సింది అని ఖచ్చితంగా అనుకుంటాడు. ఇంతలో వివియన్ ( మిలా కూనిస్) ని కలవగానే ఈమెనే తనకి కావాల్సింది అని మనసు చెప్తుంది. మరో వైపు ఆలన్, గ్రెట్చెన్ మధ్య అనుబంధం బలపడుతుంది