Madam Secretary · సీ1, ఎపి2
ఎనదర్ బెంగాజి
యెమెన్ లో జరుగుతున్న సంక్షోభాన్ని ఎలిజబెత్ ఎదుర్కొంటుండగా, ఆమె పెద్ద కూతురు తన యూనివర్సిటీలోని కొత్త విధానము మీద నిరసన వ్యక్తం చేసినందుకు వార్తల్లోకి రావడంతో, ఎలిజబెత్ తన వ్యక్తిగతంగా కూడా కష్టపడాల్సి వస్తుంది.