ది మెంటలిస్ట్ · సీ5, ఎపి10
పనామా రెడ్
ఒక యువ వృక్షశాస్త్రజ్ఞుడి మరణం, సి.బి.ఐని, వైద్యానికి ఉపయోగించే గంజాయి మొక్కల లాభదాయక ప్రపంచంలోకి నెడుతుంది. ఇదిలాఉండగా, 'చో' తన మాజీ ప్రియురాలు మరియు సి.ఐ అయిన సమ్మర్ ఎడ్జ్ కాంబ్ను (శామిరే ఆర్మ్ స్ట్రాంగ్) తిరిగి కలుసుకుంటాడు.