ది వ్యాంపైర్ డైరీస్ · సీ3, ఎపి21
బిఫోర్ సన్‌సెట్
క్లాజ్, ఎలెనాతో పట్టణాన్ని విడిచి వెళ్ళాలనే తన ఉద్దేశాలపై పని మొదలుపెడతాడు, కానీ ఒక ఆశ్చర్యకరమైన కొత్త శత్రువు నుండి ప్రతిఘటనను ఎదురుకొంటాడు. డామన్, స్టీఫెన్ మధ్య ఆశ్చర్యకరంగా వారి భవిష్యత్తు గురించి దాపరికం లేని సంభాషణ చోటుచేసుకొంటుంది.