ఎల్ఓఎల్ : ఆస్ట్రేలియా · సీ1, ఎపి6
మిగిలేది ఒక్కరే
ఆట చివరి 30 నిమిషాలు తమ మనుగడ కోసం మిగిలిన ఇద్దరు కమెడియన్లు ఒకరినొకరు నవ్వించడానికి శాయాశక్తులా కృషి చేస్తారు. వీరిలో ఎవరు లాస్ట్ వన్ లాఫింగ్ టైటిల్ దక్కించుకుని, 1,00,000 డాలర్ల బహుమతి గెలుచుకుంటారు?