టూ అండ్ అ హాఫ్ మెన్ · సీ9, ఎపి4
నైన్ మ్యాజిక్ ఫింగర్స్
ఈ మధ్యే విడిపోయిన వాల్డెన్, మళ్ళీ పుంజుకునేందుకు సరి అయిన జోడి కోసం వెతుకుతున్నాడు. మరో వైపు తన ప్రస్తుత ఆన్-అగైన్, ఆఫ్ -అగైన్ గల్ ఫ్రెండ్ లిండ్సీ ( గెస్ట్ స్టార్ : కోర్ట్నీథార్న్ స్మిత్ ) తో సంబంధం పునరుద్ధరించేందుకు ఆలన్ కి అవకాశం ఉంది.