ట్రాన్స్పరెంట్ · సీ2, ఎపి5
మీ-మా
దవినా ఇంకా షియాతో మౌరాకి సంఘం దొరుకుతుంది, ఆమె గత్తన్ని గుర్తు చేసుకోవడానికి వాళ్ళు ప్రరణ ఇస్తారు. కోల్టన్ని దత్తతు తీసుకున్న కుటుంభానితో సంస్కృతిక ఇబ్బందుకు ఎదురవుతాయి, జాన్ ఖటినమైన నిర్ణయం తీసుకుంటాడు. న్యూ మూన్ సెర్మోనీలో అలీ లెస్లీకి ఆకర్షితురాలు అవుతుంది. సారా ఒక లైఫ్ కోచ్ దేగ్గిర్కి వెళ్లి ఆమె జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని చూస్తుంది, కాని డాక్టర్ స్టీవ్ చెప్పిన వేరె చిట్కా పాటిస్తుంది.