Madam Secretary · సీ3, ఎపి20
ఎక్సట్రార్డినరీ హజార్డ్
సిఐఏ ఆయుధాల స్మగ్లింగ్ కేసులో నిందితుడిని అమెరికా వెతుకుతుండగా, నిందితుడి గురించి దర్యాప్తు చేస్తూ నీస్ అనే ఫ్రాన్స్ నగరంలో అపహరణకు గురైన జేని కాపాడడానికి ఎలిజబెత్ మరియు తన సిబ్బంది ప్రయత్నిస్తారు.