సూపర్ న్యాచురల్ · సీ13, ఎపి12
వేరియస్ & సండ్రి విల్లన్స్
వించెస్టర్ సోదరుల నుంచి మంత్రాలతో కూడిన ఒక శక్తివంతమైన పుస్తకాన్ని ఇద్దరు మంత్ర గత్తెలు దొంగిలిస్తారు. ఆ పుస్తకం చేజిక్కునే విషయంలో మృతురాలై తిరిగి వచ్చిన రోవెన( రూత్ కాన్నెల్) సామ్, డీన్ కి సహాయ పడుతుంది