Madam Secretary · సీ3, ఎపి16
స్వెప్ట్ అవే
200 కి పైగా దేశాలు పాల్గొంటున్న ఎలిజబెత్ యొక్క చారిత్రాత్మక విశ్వ వాతావరణ ఒప్పందం చైనా వలన ప్రమాదంలో పడుతుంది. దీనికి చైనా వారు ఇచ్చిన కారణం, రోగంతో ఉన్న దలైలామాతో ఎలిజబెత్ కలవడం. హెన్రీ తన రహస్య ఏజెంట్ యొక్క భద్రత గురించి భయపడతాడు. అలానే జే ఆశ్చర్యపడేలాగ ఆబీ వారి కూతురి బాధ్యత గురించి ఒక ఒప్పంద పత్రాన్ని ఇస్తుంది.