ది మెంటలిస్ట్ · సీ2, ఎపి6
బ్లాక్ గోల్డ్ అండ్ రెడ్ బ్లడ్
ఎవరికీ తెలియకుండా తన కదలికలను గమనిస్తున్నందుకుగాను, జేన్ ను బాస్కో అరెస్టు చేసి జైలులో పెడతాడు. అయినప్పటికీ, ఒక యువకుడి హత్యకేసును పరిష్కరించడానికి జైల్లో ఉంటూనే జేన్, సిబిఐ బృందానికి సహాయం చేస్తాడు.