టూ అండ్ అ హాఫ్ మెన్ · సీ6, ఎపి5
ఎ జాక్ స్ట్రాప్ ఇన్ హెల్
చార్లీతో ప్రేమ చెడిన తర్వాత స్ట్రిప్పర్ గా మారిన జేక్ మాజీ ఉపాధ్యాయురాలు మిస్ పాటేర్నక్ (అతిధి నటి అలీషియా విట్) కి అనుకోకుండా అబ్బాయిలు (చార్లీ, ఆలన్ మరియు జేక్) ఎదురుపడ్తారు. చార్లీ ఆమెకు గది మరియు ఉద్యోగం ఇవ్వడం ద్వారా సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ పరిస్థితులు అదుపు తప్పుతాయి.