ది వ్యాంపైర్ డైరీస్ · సీ1, ఎపి6
లాస్ట్ గర్ల్స్
ఫ్లాష్బ్యాక్లలో, సాల్వటోర్ కుటుంబ చరిత్ర గురించి, తనకు డామన్తో ఎలా వైరం చెలరేగిందనే దాని గురించి స్టీఫెన్, ఎలెనాకి చెప్పి ఉంటాడు. ప్రస్తుతానికొస్తే, డామన్ హఠాత్తుగా తన శక్తియుక్తులను ప్రయోగించి విక్కీ భవిష్యత్తును శాసించాలని చూస్తాడు.