Madam Secretary · సీ1, ఎపి16
టేమర్ లేన్
ఇరాన్లో జరగబోయే తిరుగుబాటు అధ్యక్షుడు డాల్టన్ యొక్క పదవికి ఆపద తెచ్చే అవకాశం ఉన్నందున, ఎలిజబెత్ రహస్యంగా ఇరాన్ కి వెళ్లి ఆ తిరుగుబాటుని ఆపే ప్రయత్నం చేస్తుంది. అలాగే, మార్ష్ యొక్క చావు గురించి జరుగుతున్న దర్యాప్తు ఎంత దూరం వచ్చిందో ఎలిజబెత్ యొక్క సిబ్బంది తనకి చెప్తారు.