Jack Reacher: Never Go Back
ఆర్మీ మేజర్ సుసాన్ టర్నర్‌ను రాజద్రోహంలో ఇరికించాలని ప్రయత్నించినప్పుడు, ఆమె భారీ ప్రభుత్వ కుట్రకు గురైనట్లు రీచర్ తెలుసుకుంటాడు. దాని రహస్యాలను రక్షించడానికి ఏం చేయడానికైనా వెనకాడని శక్తివంతమైన సంస్థను కూల్చేయటానికి ఇద్దరూ ప్రతిదాన్ని పణంగా పెడతారు.
- 37%
