Fly Me to the Moon
ఈ సినిమాలో మార్కెటింగ్ నిపుణురాలిగా స్కార్లెట్ జొహాన్సన్, ఇంకా నియమాలను పక్కాగా అనుసరించే లాంచ్ డైరెక్టరుగా చానింగ్ టాటమ్ నటించారు. నాసాకి చెందిన చారిత్రాత్మక అపోలో 11 ప్రోగ్రామ్ లో భాగంగా చంద్రుని మీదకి మనిషి అడుగుపెట్టే అత్యంత కీలకమైన మిషన్ కోసం వీరిద్దరూ చేతులు కలుపుతారు.