Come From Away
బ్రాడ్వేలో ప్రత్యక్షంగా చిత్రీకరించబడిన, టోనీ అవార్డు గెలుచుకున్న ఈ మ్యూజికల్ సెప్టెంబర్ 11, 2001 న ఒక చిన్న కెనడియన్ పట్టణంలో దింపబడిన 38 విమానాల విశేషమైన, నిజమైన కథను చెబుతుంది. స్థానికులు ఈ "బయటి ఊరు వాళ్ళ" కి ఆతిథ్యం ఇచ్చి, తిరిగి వారిలో ఆశను నింపడానికి కలిసి కృషి చేస్తారు.