300
బ్యాటిల్ ఆఫ్ తర్మోపైలె లో, పర్షియా కు చెందినా కింగ్ క్సేర్క్సేస్ గ్రీస్ ను ఆక్రమించుకోడానికి వేలమంది సేనలతో బయలుదేరతాడు. తర్మోపైలె కొండ ప్రాంతంలో, స్పార్తాన్ రాజు లియోనిదాస్ ను కేవలం 300 సేనలతో ఎదుర్కొంటారు. వారి వీరత్వం మరియు త్యాగం, మొత్తం గ్రీస్ ను పెర్షియన్ సేనలకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రేరణ అయ్యింది అని ప్రతీతి.