ది హ్యాంగ్ ఓవర్
వేగాస్ లో పార్టి చేసుకోడానికి ముగ్గురు స్నేహితులు వారాంతములో కలుసుకోగా, మంచి సమయము అనుభవిద్దాం అనుకుంటారు. కాని వాళ్ళు మందు, పార్టి, అమ్మాయిల మత్తులో ఉంటారు. అప్పుడు వాళ్ళు పెళ్లికొడుకు ఎక్కడో తప్పిపోయాడు అని తెలుసుకుంటారు! అప్పుడు వాళ్ళు ఆ హ్యాంగ్ ఓవర్ లో ఆ పెళ్లి కొడుకుని వెతికి తెచ్చి పెళ్లి పీతల మీద కూర్చోబెట్టాలి.