Hollywood Con Queen
కాన్ క్వీన్ అనే అంతుచిక్కని శక్తి, హాలీవుడ్‌లోని శక్తివంతమైన మహిళా ప్రముఖుల్ని అనుకరించి, జీవితాన్ని మార్చే కెరీర్ అవకాశాల పేరుతో బాధితులని ఆకర్షిస్తోంది. ఈ స్కామ్ వెనుక ఉన్న మాయగాడిని కనుక్కోవడానికి ఒక జర్నలిస్ట్, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ బయలుదేరుతారు.