వాక్ గర్ల్స్
కోల్కతా కి చెందిన ఆరుగురు అమ్మాయిలు, వాళ్ళ ఊరిలోనే కాదు దేశం లోనే పెద్దగా తెలియని ఒక డ్యాన్స్ స్టైల్ అయిన వాకింగ్ ద్యాన్స్ గ్రూప్ మొదలుపెడతారు. వాళ్ళ జీవితాలు, ప్రపంచం తో పోరాడుతూ ముందుకెళ్తారు. వాక్! బూం! పౌ! డ్యాన్స్, డిస్కో మ్యూజిక్, కామెడీ, డ్రామా తో నిండిన ఈ సిరీస్ ప్రధాన పాత్రధారులు, ఎక్స్పర్ట్ వాకర్, ఇషానీ మరియు వాళ్ళ మానేజర్, లోపా. 3-2-1 స్ట్రైక్ ఎ పోస్!
