లాల్ - హసే తో ఫసే
బొమన్ ఇరానీ, అర్షద్ వర్సీలు హోస్ట్ చేయగా, ఇండియాలో పది మంది గొప్ప హాస్యనటులు ఒక ప్రత్యేకమైన సవాలును ఎదుర్కుంటారు - వాళ్లు ఆరు గంటల పాటు చిరునవ్వు కూడా చిందించకుండా ఉంటూ, అదే సమయంలో ఏమైనా సరే ఇతరులను మాత్రం నవ్వించేందుకు ప్రయత్నిస్తారు. ఈ హాస్య యుద్ధంలో, నవ్వు, ముసిముసి నవ్వు, చిరునవ్వు కూడా వాళ్లను అనర్హులను చేయగలదు. నవ్వకుండా మిగిలిన చివరి వ్యక్తి ‘ద లాస్ట్ వన్ లాఫింగ్’ టైటిల్ను గెలుచుకుంటారు.
