రాఖ్
రాఖ్, ఢిల్లీలో ఇద్దరు టీనేజర్ల అదృశ్యం మరియు హత్యతో మొదలయ్యే ఒక భయంకరమైన నేర దర్యప్తు. ఆ సమయ౦లొ ఇటువంటి క్రూరత్వం చాలా అరుదుగా, దిగ్భ్రాంతి కలిగించేలా ఉండే 1970ల చివరలో జరిగిన ఈ కథను, ఆ హంతకులను పట్టుకోవడానికి జరిగిన అలుపెరుగని పోరాటాన్ని మరియు ఆ నేరస్థుల వికృతమైన మనస్తత్వాన్ని ఈ సీరిస్ ఆవిష్కరిస్తుంది.
